Thursday, August 2, 2007
కరతలామలకం
బ్లాగు గురించి తెలిసిన దగ్గరినించీ, ఎదో వ్రాయలన్న తపన మొదలు అయ్యింది. blogspot.com లో ఖాతా తెరిచాను. కాని ఏ పేరు పెట్టాలి? "రవి" కొసం చూసాను. దొరకలేదు. "తేట తెలుగు" లేదు. "కరతలామలకం" అన్న పదం చిన్నప్పుదు ఎప్పుదో విన్నట్లు గుర్తు. ఈ పదం ఎందుకో అచ్చ తెలుగు పదంలా వుంటుంది. నాకు తెలిసినంత వరకు దీని అర్థం "అర చేతిలొ ఉసిరి కాయ", అంటే అర చేతిలొ ఉసిరి కాయ ని పట్టుకొవదం ఎంత సులభమో, అని. కాని, నాకు, ఈ పదం తెట తెలుగు తియ్యదనానికి ఒక ప్రతీక గా వుంటుంది, అనిపించి ఈ పేరు పెట్టాను.
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
బ్లాగ్లోకానికి స్వాగతం... పేరుకు తగ్గ రచనలు చేయండి..
బ్లాగు ప్రపంచానికి స్వాగతం. మీ బ్లాగును జల్లెడకు కలపడం జరిగినది.
http://www.jalleda.com
స్వాగతం
Post a Comment