స్త్రీవాదం రాజకీయం హాస్యం ఫాక్షనిజం కోపం అలక ప్రేమ త్యాగం అందం ఆప్యాయం పెద్దరికం ఆహ్లాదం నాట్యం భక్తి సంగీతం కెరీర్ అవినీతి పొగరు సాహిత్యం తెలుగుదనం అసూయ ...
ఇన్ని ఉన్న గోదావరి కి ఉత్తమ చిత్రం రాక పోవతం ఒకింత బాధ కలిగించింది. పోనీలే, బంగారు నంది వస్తుందని ఆశిస్తూ ...
గమనిక: బొమ్మరిల్లు కూడ చాల చక్కగా ఉంది. కాని, బొమ్మరిల్లు గోదావరి, రెండింతినీ పోల్చిటే, గోదావరికే నా ఓటు.
2 comments:
నా వోటూ గోదావరికే.బొమ్మరిల్లు సినిమా బాగున్నా నాకెందుకో హీరో పాత్ర అస్సలు నచ్చలేదు.ఒక్క హీరోయిన్ గురించే ఆ సినిమాని అందలం ఎక్కించవచ్చు.గోదావరిలో నాకెలాంటి తప్పూ కనిపించలేదు ఏ పాత్రలో కూడా.ఒక్క కుక్క పాత్ర మాత్రం కాస్త ఎక్కువ చేసారనిపించింది.
NAAKU CHAALAAA CHAALAAA NACHINDI GODAAVARI MOVIE
SEKHAR KAMMULA THEESINA MOVIE CHUSTHUNTE NAAKU K . VISWANAATH GAARU GURTHUKU VACHAAARU
Post a Comment