పుష్య
ప్రహ్లాద్
మను
అక్షత్
భువస్
ఓం
ఆర్య
అత్రి
అచింత్య
మహిర్
శ్రేయస్
మౌర్య
అక్షర
హాసిత్
సువిత్
సారస్వత్
కిషన్
నా కొడుక్కి పేరు పెట్టడం కోసం తయారు చేసిన చేసిన చిట్టా(list) ఇది. బ్లాగు మొదలు పెట్టగానె ఏమి వ్రాయాలో తెలియక ... :)
Thursday, August 2, 2007
Subscribe to:
Post Comments (Atom)
11 comments:
ఎవరి పిల్లలవి?
అయ్యబాబో! ఇంత మంది పిల్లలే? ఇద్దరు లేక ముగ్గురు చాలని వినలేదా? :-) ఎర్ర త్రికోణం, ఎర్ర త్రికోణం :-)
హ్హ హ్హ హ్హ .......
"కరతలామలకం" అని మీ బ్లాగుకి పేరుపెట్టి, మీ బ్లాగ్ తెట తెలుగు తియ్యదనానికి ఒక ప్రతీక గా వుంటుందని బాస చేసి, ఒక్క తెలుగు పేరు కూడా వ్రాయకపోతే ఎలా మాష్టారు?
వల్లూరి గారు, మనం తెలుగు ప్రేమికులైనంత మాత్రాన చాలదు. పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు వేరే శక్తులు చాలా పని చేస్తాయి మరి. నాకు ఐతే "సారస్వతుడు" అని తెలుగుదనం ఉండేలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ జనాలు "వాట్టీస్దిస్ యా...." అని అంటారు కదా!!!
ఐనా...."గుణాకరుడు","సారస్వతుడు","ధనంజయుడు", "విక్రమార్కుడు","రాముడు","సోముడు","వీర బాహుడు" అని చందమామ పేర్లు పెట్టుకునే కాలమా ఇది? ఇక్కడ ఓల్డ్ ఫ్యాషన్ ఏమన్నా పని చేస్తుందంటారా?
మా బాబు కి "ప" అనే అక్షరం తో మొదలయ్యే పేర్లు ఎవైనా వుంటే నాకు చెప్తారా.... కొంచెం కొత్తగా అర్థం వుండే పేరు తెలియ చేయండి. రేపు పెద్ద అయ్యాక వాడు నన్ను తిట్టకుండా వుంటాడు.
మా Girlsకి "ba" అనే అక్షరం తో మొదలయ్యే పేర్లు ఎవైనా వుంటే నాకు చెప్తారా.... కొంచెం కొత్తగా అర్థం వుండే పేరు తెలియ చేయండి. రేపు పెద్ద అయ్యాక Papa నన్ను తిట్టకుండా
naku "DA" ane aksharam meda perlu kavali
మా బాబు కి "ju, je, jo" అనే అక్షరం తో మొదలయ్యే పేర్లు ఎవైనా వుంటే నాకు చెప్తారా.... కొంచెం కొత్తగా అర్థం వుండే పేరు తెలియ చేయండి. రేపు పెద్ద అయ్యాక వాడు నన్ను తిట్టకుండా వుంటాడు.
visit http://www.indiaparenting.com/names/index.shtml
Explanation cum Interpretation is required
Sreenu Vennela
Post a Comment